రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.. ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు..!

ప్రస్తుతం మనిషి జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. తెల్లవారిలేస్తే అంతా హడావిడి...ఉరుకుల పరుగుల జీవితంలో ఏ పనులు ఎప్పుడు చేయాలో.. ఎప్పుడు చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితి. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడానికి లేదా ఇంట్లో వస్తువులను ఉంచడానికి కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయి. అలా అని వీటిని మూఢనమ్మకాలు అనుకోవద్దు.