త్వరలో Irctc సూపర్‌ యాప్‌ !! అన్ని సేవలు ఒకే చోట

భారతీయ రైల్వే వ్యవస్థ ప్రతిరోజు కొన్ని కోట్ల మంది ప్రయాణికులను తమ తమ గమ్య స్థానాలకు చేర్చుతోంది. రైళ్లలో ప్రయాణం చేయాలంటే టికెట్ బుక్ చేసుకోవాల్సిందే. టికెట్ల బుకింగ్‌ కోసం ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ యాప్‌ను ఉపయోగిస్తున్నారు.