ఈ చిన్నారుల ట్యాలెంట్‌కి ఎవరైనా అదరహో అనాల్సిందే

ట్యాలెంట్‌ ఎవరి సొంతం కాదనే మాటలు మనం వింటూ ఉంటాం. ఈ ఘటన చూస్తే అది నిజమే అని ఎంతటివారైనా ఒప్పుకొని తీరుతారు. అవును ప్రతిభ చాటడానికి వయసుతో సంబంధం ఉండదు.