నీళ్లు తాగుతున్న అమ్మ వారు..!!

నీళ్లు తాగుతున్న అమ్మ వారు..!! వారాహి అమ్మవారు నీళ్లు తాగుతున్న వీడియో నెట్టింట వైరలవుతోంది.. ఈ షాకింగ్ ఘటన ఏపీలోని విశాఖపట్నంలోని సింహాద్రిపురంలో జరిగింది.