హిస్టరీలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. విన్న ప్రతీ సారీ అందర్నీ నోరెళ్లబెట్టేలా.. చేస్తాయి. కలవర పెడతాయి. కలిచివేస్తాయి. హాలీవుడ్ యాక్టరస్ షారోన్ హత్య ఉదంతం కూడా అలాంటిదే.. ! 26 ఏళ్ల వయసులో.. తన అందంతో.. యాక్టింగ్‌తో.. హాలీవుడ్‌లో దూసుకుపోయిన్న షారోన్‌ను.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ చార్లెస్ మాన్సన్ అండ్ ఫ్యామిలీ అత్యంతం కిరాతంగా హత్య చేసింది. షారోన్ కడుపుతో ఉందని కూడా చూడకుండా 51 సార్లు కత్తితో పొడిచి చంపారు.