కలకలం సృష్టిస్తున్న చిన్నారుల కిడ్నాప్ - Tv9

నైజీరియా వాయువ్య ప్రాంతంలో సాయుధ వ్యక్తులు ఓ పాఠశాల నుంచి సుమారు 287మంది విద్యార్థులను కిడ్నాప్ చేసి వారం రోజులు దాటింది. వారిని విడుదల చేసేందుకు దుండగులు 5 కోట్ల రూపాయలు డిమాండ్‌ చేశారు. ఆ క్యాష్‌ ఇవ్వకపోతే పిల్లల్ని చంపేస్తామని బెదిరించారని స్థానికులు మీడియాకు వెల్లడించారు. ఒక గుర్తుతెలియని నెంబరు నుంచి ఆ దుండగులు ఫోన్‌ చేసి కిడ్నాప్‌ జరిగిన రోజు నుంచి 20 రోజుల వ్యవధిలో