బాలయ్య ఎట్ ప్రజెంట్ కెరీర్ పీక్స్‌లో ఉన్నారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్స్‌లోనే.. క్రేజీ క్రేజీగా సినిమాలు చేస్తున్నారు. సూపర్ డూపర్ హిట్లు కొడుతున్నారు. దాంతో పాటే.. నయా నయా కాంబినేషన్స్‌ను కూడా ట్రై చేస్తూ.. బాలయ్య ఇండస్ట్రీలో సెన్సేషన్ అవుతున్నారు.రీసెంట్గా అనిల్ రావిపూడి డైరెక్షన్లో భగవంత్ కేసరి సినిమా చేసిన బాలయ్య.. ఆసినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టారు. మరో పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. అసలు ఆలస్యం అనేదే లేకుండా మరో సినిమాను మొదలెట్టారు.