భయం. మనిషి పుట్టుక నుంచే ఉంది. ప్రస్తుత తరాలకు.. 2020 నుంచి ఎక్కువైంది. కరోనా దానిని పెంచింది. తుమ్మినా, దగ్గినా, జలుబు చేసినా, జ్వరం వచ్చినా అదే భయం వెంటాడుతోంది. కరోనా ఎక్కడ వేటాడుతుందో అన్న అనుమానం నిరంతరం చంపేస్తోంది.