ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. డార్లింగ్ పెళ్లి వార్త కోసం అభిమానులు, సినీ తారలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.