రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో రైలు పట్టాల మరమ్మతుల నిమిత్తం పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్నిటిని దారి మళ్లించారు. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. విజయవాడ డివిజన్ పరిధిలో జరుగుతున్న పలు సాంకేతిక పనుల కారణంగా ఈనెల 13నుంచి పలు రైళ్లను రద్దు చేసారు.