దారుణం.. ట్రైన్‌లో ప్రయాణిస్తున్న యువతిపై..

సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటిఎస్ ట్రైన్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ దుండగుడు ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీంతో కదులుతున్న ట్రైన్‌ నుంచి యువతి ఒక్కసారిగా కిందకు దూకేంది.