హైదరాబాద్ అంటేనే ఎన్నో చారిత్రక కట్టడాలకు, కళారూపాలకు నిలయం. ఎన్నో పురాతన కట్టడాలతో దేశానికే గర్వకారణంగా నిలిచింది హైదరాబాద్. అంతటి వైభవం కలిగిన చారిత్రక కట్టడాలను, కళారూపాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.