ఆఫ్టర్ కోర్ట్ రిలీజ్ ఇప్పుడు ఎక్కడ చూసినా.. నాచురల్ స్టార్ నాని పేరే వినిపిస్తోంది. అటు ప్రొడ్యూసర్‌గా.. ఇటు హీరోగా ఆయన ఎంచుకుంటున్న స్క్రిప్ట్స్ పైనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే హిట్ 3 సినిమా షూట్ కంప్లీట్ చేసిన నాని... ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ది పారడైజ్ సినిమాకు కమిట్ అయ్యారు.