బస్తర్‌లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌కు ఓ ఇన్‌స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టుల సింగంగా ఆయనకు పేరుంది. ఆయనే ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్ కేవట్ ఈ పేరు చెబితే మావోయిస్టులకు గుండె దడదడలాడుతుంది.