వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికు ప్రజలు వినూత్న రీతిలో కృతజ్ఞతలు చెప్పుకున్నారు. కొందరు వ్యాపారులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని లడ్డూలతో నిలువెత్తు తులాభారం నిర్వహించారు..