పొట్లకాయా.. అని తీసిపారేయకండి.. ఈ సమస్యలన్నటికి చెక్ పెడుతుంది అంతే..

పొట్లకాయ తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ ఈ పొట్లకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ప్రతిరోజూ తినాలనుకుంటారు. అందులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రోగ నిరోధకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.