సాధారణంగా పామును చూస్తేనే గుండె జల్లుమంటుంది. అదే భయంకరమైన, అతిపెద్ద గిరినాగును చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. అనకాపల్లి జిల్లా విమాడుగుల శివారులో గిరినాగు కలలకలం రేపింది.