జ్ఞానసాగర్ ద్వారక డైరెక్షన్లో.. సుధీర్ బాబు హీరోగా నటించిన ఫిల్మ్ హరోం హర. మాళవికా శర్మ హీరోయిన్‌గా నటించింది. సునీల్, అక్షరా గౌడ ప్రధాన పాత్రలు పోషించారు.