గతేడాది దీపావళీ కానుకగా అమరన్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన శివకార్తికేయన్.. భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు దాదాపు 22 సినిమాల్లో నటించి మెప్పించాడు.