పద్ధెనిమిదేళ్ల క్రితం తన సోదరుడికి దూరమైపోయిందో మహిళ. అది ఆమె జీవితంలో పెద్ద లోటునే మిగిల్చింది. ఇటీవల ఓ రోజు ఆమెకు ఇన్‌స్టాలో వీడియోలో ఓ యువకుడిని ఎక్కడో చూసినట్టు అనిపించింది.