ఆ హీరోయిన్ దురదృష్టం.. అదే.. రష్మిక పాలిట అదృష్టం! - Tv9 Et

ప్రతీ గింజపై తినోటోడి పేరు రాసిఉంటుందన్నట్టే.. చేసే ప్రతీ క్యారెక్టర్ కూడా.. ఎవరు చేయాలనేది ముందే డిసైడ్ అయి ఉంటుందేమో కదా...! లేకుంటే ఏంటండి.. సందీప్ రెడ్డి వంగా.. బాలీవుడ్ లో.. 'యానిమల్' తెరకెక్కించడం ఏంటి! అందులో రష్మిక కాకుండా.. ముందు మరో హీరోయిన్‌ను అనుకోవడం ఏంటి! ఆ తరువాత అనుకోకుండా రష్మికనే తీసుకోవడం ఏంటి! ఇది కాస్త ముందు చెప్పిన చెప్పిన లైన్స్ లానే ఉంది కదా..!