ట్రెడీషన్ బట్టలే కానీ... వెస్ట్రన్ అవుట్ ఫిట్సే కానీ.. వేసుకున్న బట్టలకే అందం తీసుకొచ్చే సమంత.. ఈ సారి మాత్రం.. నెక్ట్స్ లెవల్ మ్యాజిక్ చేసేశారు. ఆల్మోస్ట్ బికీనీ లాంటి బట్టల్లోనే తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ముందుకు వచ్చేశారు. ఇక తన హాట్ అవతార్‌తో.. ఓ పక్క అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూనే.. మరో పక్క నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు. అక్రాస్ సోషల్ మీడియాకే చెమటలు పట్టిస్తున్నారు.