యానిమల్‌ను మించేలా.. చరణ్‌తో సందీప్ రెడ్డి సినిమా

నిప్పులేనిదే పొగ రాదంటారు. కానీ సినిమా తారలకు సంబందించి... సోషల్ మీడియాలో నిప్పు పప్పు లాంటి సామెతలేం అవసరం లేదు. ఫ్యాన్స్‌కు అనిపిస్తే చాలు కాంబోలు అల్లేస్తారు. అలా ఓ క్రేజీ కాంబో తమకు కావాలంటున్నారు.