అప్పట్లో రష్యాను ఓ ఊపు ఊసేసిన పాట ఇదే

మిథున్‌ చక్రవర్తి నటించిన డిస్కో డ్యాన్సర్ భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమా 1984లో రష్యాలో విడుదలైంది. ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో పాశ్చాత్యసినిమాలు రాకుండా మాస్కో నిషేధం విధించింది.