అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘పుష్ప 2’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా అంతే ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 5న ఈ పాన్ ఇండియా సినిమా విడుదల కానుంది.