జాతి వైరాన్ని మరిచి.. మాతృత్వాన్ని పంచిన శునకం

అమ్మంటే అమ్మే.. శత్రువుకైనా కడుపు‌నిండా అన్నం పెట్టగలిగేది అమ్మే. ఇది మనుషుల్లోనే కాదు, పశుపక్ష్యాదుల్లోనూ జరుగుతుంది. తాజాగా ఓ శునకం జాతి వైరాన్ని మరచి మేక పిల్లను హక్కున చేర్చుకుని తన పిల్లలతో పాటు పాలిచ్చి కడుపు నింపింది.