ఒకటి రెండు రోజులు ఆఫీసుకు వెళ్లకపోతనే బాస్ తో అక్షింతలూ తప్పవు... నెలాఖరున జీతంలో కోతా తప్పదు. కానీ ఓ ఉద్యోగి ఏకంగా ఆరేళ్ల పాటు ఆఫీసు ముఖమే చూడలేదు. అలా అని వర్క్ ఫ్రం హోం చేసివుంటాడులే అనుకుంటే పొరపాటే.