40 ఏళ్ల వయసు.. బ్యూటిఫుల్ అమ్మాయితో పెళ్లి.. విలన్ కథ మామూలుగా లేదుగా

ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇప్పుడు తెలుగు సినిమాల్లోనూ సందడి చేస్తున్నాడు. న్యాచురల్‌ స్టార్‌ నాని నటించిన దసరా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడీ హీరో కమ్‌ విలన్‌. ఇందులో క్రూరమైన ప్రతినాయకుడిగా నటించి మెప్పించాడు.