చెట్టు వేరునుంచి స్వచ్ఛమైన జలధార..ఎక్కడి నుంచి, ఎలా వస్తోంది - Tv9

అప్పుడెప్పుడో భైరవద్వీపం సినిమా చూసినప్పుడు.. అందులో హీరో బాలకృష్ణ ఓ చెట్టు నుంచి నీరు పారుతున్న సౌండ్ ని వింటాడు. దీంతో ఆ చెట్టు కొమ్మను నరకడంతో స్వచ్ఛమైన జలం బయటకు ధారగా వస్తుంది. అది చూసి బాలయ్య ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ చెట్టును చూసి.. అబ్బా ఇలాంటి చెట్లు కూడా ఉంటాయా అని అందరూ ఆశ్చర్యపోయారు. తరువాత ఇలాంటి చెట్లు అమెజాన్ అడవుల్లో కనిపిస్తాయని ప్రకృతి ప్రేమికులు చెబుతారు.