ఓటు కార్డు-ఆధార్ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా
దేశంలో ఎంతోకాలంగా హాట్‌డిబేట్‌గా ఉన్న అంశం ఆధార్ నెంబర్‌కు, ఓటర్ కార్డును అనుసంధానం చేయటం. ఈ విషయంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా? బోగస్ ఓట్ల భరతం పట్టే సమయం వచ్చిందా? ఓటర్ జాబితాలో తప్పులు, అక్రమాలకు ఫుల్‌స్టాప్ పెట్టే టైమ్ దగ్గరపడిందా?