అమెరికా పోలీసుల కోతుల వేట..

అమెరికా పోలీసులు గ్రూప్‌లుగా విడిపోయి తప్పిపోయిన కోతుల కోసం వెతుకుతున్నారు. పోలీసులేంటి? కోతులను వెదకడమేంటని ఆశ్చర్యపోకండి. అవి మామూలు కోతులు కావు. పరిశోధనా కేంద్రం నుంచి తప్పించుకున్నవి.