దంగ‌ల్ కు రూ. 2 వేల కోట్లు వసూళ్లు.. ఫోగ‌ట్ ఫ్యామిలీకి ద‌క్కిందెంతో తెలుసా

మ‌ల్ల యోధుడు మహావీర్ సింగ్‌ ఫోగట్, ఆయ‌న కుమార్తెలు బబితా ఫోగట్, గీతా ఫోగట్ జీవిత క‌థ ఆధారంగా గతంలో తెర‌కెక్కిన బాలీవుడ్ చిత్రం 'దంగల్‌'. ఈ సినిమా ఘ‌న విజ‌యాన్ని సాధించింది.