తప్పతాగడం ఎందుకు.. ఇలా రోడ్లపై సోలడం ఎందుకు

0 seconds of 1 minute, 23 secondsVolume 90%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
01:23
01:23
 

ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. సామాన్యులతో పాటు సినీ తారలంతా కొత్త ఏడాది గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నారు.