పిల్లలతో నడుస్తున్న మహిళ.. వారిపై కూలిన ఇంటి పైకప్పు

పంజాబ్‌ రాజధాని చండీగఢ్‌లో ఒక మహిళ తన పిల్లలతో కలిసి వీధిలో నడుస్తుండగా ఒక్కసారిగా వారిపై ఓ పాత ఇంటి పైకప్పు కుప్పకూలింది. ఈ ఘటన స్థానిక సీసీ కెమెరాలో రికార్డయ్యింది. పంజాబ్‌లోని మణి మజ్రా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.