రోజూ పరగడుపున ఒక్క గ్లాస్‌ ఈ జ్యూస్‌ తాగండి.. ఫలితం మీరే చూడండి!

కాకర కాయ అంటేనే ముఖం వికారంగా పెడతారు చాలామంది. కానీ, ఎంతో చేదుగా ఉండే ఈ కాకరకాయలో ఎన్నో ఔషాధాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. కాకరకాయ జ్యూస్‌ అనేక పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన పానీయం అంటున్నారు.