శునకం మనిషికి అత్యంత ప్రియమైన పెంపుడు జంతువు.. చాలా మంది ఇళ్లలో వీటిని పెంచుకుంటారు. వాటిని తమ కుటుంబసభ్యుడిగా భావిస్తారు. వాటికి పుట్టినరోజులు, సీమంతం, బారసాల వంటి శుభకార్యాలు కూడా చేస్తుంటారు.