కంటెంట్ ఉంటే కోట్లు.. లేదంటే పాట్లు.. చిన్న సినిమాలపై చిరు

టాలీవుడ్ హీరో సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా నటిస్తున్న లేటేస్ట్ సినిమా జీబ్రా. డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, జెన్నీఫర్ పిక్కినాటో హీరోయిన్లుగా నటించారు.