గ్రహాంతరవాసులు ఉన్నారా ఏలియన్స్ జాడ అమెరికాకు తెలుసా

ఏలియన్స్‌.. ఎప్పుడైనా.. ఎవరికైనా ఇంట్రెస్ట్‌ కలిగించే టాపిక్‌ ఇది. గ్రహాంతరవాసులు ఉన్నారనేందుకు ఊతమిచ్చేలా ఏదో ఒక అంశం తెరపైకి రావడం.. కొన్నాళ్లు దాని చుట్టూ చర్చ జరగడం దశాబ్దాలుగా జరుగుతున్నదే.