తాజాగా జరిగిన ఓ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి ట్రాన్స్‌జెండర్ అని తెలియడంతో ఓ మహిళా బాక్సర్ షాక్ తిన్నారు. దీంతో ఆమె పోటీ నుంచే వైదొలిగారు. కెనడాలో కొన్ని రోజుల క్రితం బాక్సింగ్‌కు సంబంధించి ప్రావిన్సికల్ గోల్డన్ గ్లవ్ ఛాంపియన్‌షిన్ జరిగింది.