నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ బ్లాక్ బస్టర్ టాక్ షో ఇప్పుడు సీజన్ 4లోనూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది.