సౌదీ యువరాజు సల్మాన్‌ ఆందోళన !! అలా చేస్తే.. నన్ను బతకనీయరు

పాలస్తీనా ఆందోళనలు పట్టించుకోకుండా ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణస్థితికి తీసుకొస్తే.. తను హత్యకు గురయ్యే ప్రమాదం ఉందని సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆందోళన చెందుతున్నారు. ఆయన అమెరికా కాంగ్రెస్‌ సభ్యులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు పొలిటికో కథనం ప్రచురించింది.