అనకాపల్లి జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. కదలికలు లేకుండా పుట్టిన ఓ శిశువు మృతిచెందిందని వైద్యులు చెప్పగా అంత్యక్రియలకు సిద్ధమయ్యారు.