Viral పోలీస్ కు నడిరోడ్డుపై చెప్పు దెబ్బ ...ఏం జరిగిందంటే.. - Tv9

ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ నడిరోడ్డుపై రెచ్చిపోయింది. విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేసింది. ఓ కానిస్టేబుల్‌ చెంప ఛెళ్లుమనిపించింది. మరో పోలీసును కిందకు నెట్టేసి పారిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టిం తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.