బందీలు విడుదలవుతున్న వేళ.. హమాస్ చెరలో 10 నెలల చిన్నారి మృతి
హమాస్-ఇజ్రాయెల్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంతో కాల్పుల విరమణ కొనసాగుతోంది. ఇరువైపుల బందీలుగా ఉన్నవారు విడతలవారీగా బయటపడుతున్నారు. తాజాగా తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోమారు పొడిగించారు.