పవన్‌ కళ్యాణ్ పై బంగారం హీరోయిన్ క్రేజీ ట్వీట్

జన సేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు బాగా వైరలయ్యాయి. ఈ సందర్భంగా తన చిన్నప్పటి రోజులను మళ్లీ గుర్తు చేసుకున్నారు పవన్. అలాగే రాజకీయాల్లో తాను ఎదుర్కొన్న అవమానాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.