బెంగళూరు- చెన్నై గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారి సిద్ధమైంది. కేంద్ర భూఉపరితల రవాణాశాఖ రహదారిని నిర్మించింది. రూ.17,930 కోట్లు ఖర్చుతో నాలుగు లేన్ల ఈ రోడ్డును నిర్మించారు.