ఆ ట్రెండ్‌ను పట్టుకున్న వరుణ్ తేజ్‌.. మరి ఇలాగైనా సక్సెస్ అవుతారా

హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి వరుస సినిమాలు చేస్తున్న వరుణ్‌ తేజ్‌కు బిగ్ ఝలక్ తగిలింది. ఈ మెగా ప్రిన్స్ చేస్తున్న సినిమాలు ఈ మధ్య నెగెటివ్ టాక్ తెచ్చుకోవడం ఎక్కువవుతోంది.