హరీశ్ రావు.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ గురించి స్పందించారు. చంద్రబాబును ఈ వయసులో అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. ఇది మంచి విషయం కాదన్నారు.