గూగుల్ మ్యాప్స్‌ను నమ్మాడు.. ఏకంగా వ్యాన్‌తో సహా నట్టేట మునిగాడు.

గూగుల్ రోడ్ మ్యాప్ ఓ వ్యాన్ ని ప్రాజెక్టు నీళ్లలోకి తీసుకెళ్లింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్ట్ దగ్గర గూగుల్ మ్యాప్ తప్పుదారి పట్టించి ప్రమాదంలో నెట్టివేసింది.