బాలీవుడ్‌లో స్టార్ హీరో షారుక్ ఖాన్‌కుబెదిరింపులు వచ్చాయి. రూ. కోట్లలో డబ్బు ఇవ్వకపోతే.. హాని తలపెడతామంటూ బెదిరింపులొచ్చాయి. దీనిపై ముంబయిలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.